स्पन्दकारिकाः
Spandakārikāḥ
अगाधसंशयाम्भोधिसमुत्तरणतारिणीम् । वन्दे विचित्रार्थपदां चित्रां तां गुरुभारतीम् ॥१॥
agādha-saṃśayāmbhodhi-samuttaraṇa-tāriṇīm / vande vicitrārtha-padāṃ citrāṃ tāṃ guru-bhāratīm //
అగాధమైన సంశయ సముద్రము నుండి దాటించెడి తారిణియును, విచిత్రార్థ పదములు కలదియును, చిత్రమైనదియును ఐన ఆ గురు భారతి (గురువు యొక్క వాణి)కి నేను నమస్కరించుచున్నాను.
Read with word-by-word glosses →